మిర్యాలగూడలో బాబు జగ్జీవన్ రావ్ 116 జయంతి
స్థానిక మిర్యాలగూడ వై జంక్షన్ నందు భారత ప్రథమ ఉప ప్రధాని బహుజన నాయకుడు అత్యధిక కాలం మంత్రిగా భారతదేశానికి సేవలందించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్116 వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూల మాలలు అలంకరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, సేవకులు దళిత రత్న కొత్తపల్లి సైదులు, మేధా ఫౌండేషన్ సభ్యులు పిన్నమ్ వేణు, నాగరాజులు పాల్గొన్నారు