Ultimate magazine theme for WordPress.

బయో లిక్కర్ బాటిల్స్ వచ్చేస్తున్నాయి

Post top
home side top

మద్యం ప్రియులకు శుభవార్త.. మార్కెట్ లోకి ఆయుర్వేద లిక్కర్?

 

మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా మార్కట్ లోకి ఆయుర్వేద లిక్కర్ అందుబాటు లోకి వచ్చింది.

 

హైదరాబాద్ లోని బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ ఈ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బి. శ్రీనివాస అమర్నాథ్ ఈలిక్కర్ను సృష్టించారు.

 

బయో విస్కీ, బ్రాందీ, వైల్డ్ ఫాక్స్, వోడ్కా ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించ నున్నట్లు సంస్థ తెలిపింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.