నల్గొండ :
నాగార్జున సాగర్ (నందికొండ) లో వానరాలు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి…
కామెంట్స్…
ప్రభుత్వం ప్రజలను,పాలనను గాలికి వదిలేసింది..
సాగు,తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం…
కోతులు చనిపోయిన వాటర్ టాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి….
నాగార్జునసాగర్ ను మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్….
2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయి….