Ultimate magazine theme for WordPress.

నాగార్జునసాగర్ నీటి సరఫరా ట్యాంకులో పడి30 కోతులు మృతి

Post top
  • నల్లగొండ జిల్లాలో ఘోరం!

 

 

 

నాగార్జునసాగర్ ప్రజాలహరి. నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్‌లో కోతుల కళేబరాలు.

 

అవే నీటిని గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్న NSP అధికారులు.. అవే నీటిని తాగుతున్న ప్రజలు.

 

వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందినట్లు సమాచారం. *పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది*

post bottom

Leave A Reply

Your email address will not be published.