
దామరచర్ల మండల కేంద్రంలోని *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం* లో ఆకస్మిక తనిఖీలు చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు,, బత్తుల లక్ష్మారెడ్డి ……. మిర్యాలగూడ దామరచర్ల … ప్రజాలహరి…. దామరచర్దు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్టు అందుబాటులో లేకపోవడం సిబ్బందిపై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అత్యవసర సమయంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి సమయం పడుతుంది కాబట్టి స్థానికంగా గ్రామాల్లో ఉన్న *ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు* వస్తుంటారు.. అలాంటిది వైద్యులు అందుబాటులో లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు.. ఇకపై వైద్యులు అందుబాటులో లేరని మాకు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.