సూర్యాపేట జిల్లా .. ప్రజాలహరి
తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో SRSP ఆయకట్టు కింద ఎండిపోయిన పొలాలను పరిశీలించి ,రైతులను వివరాలను అడిగి తెల్సుకున్న బిఆర్ఎస్ అధినేత.. కేసీఆర్ ..
పాల్గొన్న .
.మాజీ మంత్రి , సూర్యపేట MLA జగదీష్ రెడ్డి.mla పల్లా రాజేశ్వర్ రెడ్డి… MP లింగయ్య యాదవ్..తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్.
జిల్లా మాజీ MLA లు.. నేతలు..