Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 70000 ఓట్ల మెజారిటీ చూపిస్తా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి

 

ఈరోజు మట్టపల్లి గ్రామంలో నిర్వహించిన *నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి* విచ్చేసిన అతిథులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ *దీపా దాస్ మున్సి , మంత్రులు *తుమ్మల నాగేశ్వరరావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి  మాజీ CLP నేత కుందూరు జానారెడ్డి  మరియు పలువురు సీనియర్ నాయకులకు ఘన స్వాగతం పలికిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .. అలాగే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 70 వేల మెజారిటీతో కుందూరు రఘువీర్ రెడ్డి ఘన విజయం అందిస్తామని అన్నారు .. అనంతరం నాయకులతో కలిసి పోస్టర్ అవిష్కరణ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.