మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే గ్రామాల్లో పంట పొలాల పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఎంపీ బడుగు లింగయ్య యాదవ్
మిర్యాలగూడ ప్రజాలహరి…
.
ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించటం రైతులకు భరోసా ఇవ్వటానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మి మిర్యాలగూడ నల్లగొండ సూర్యపేట ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటించే గ్రామాల్లో శనివారం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో రేపు గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ అధినేత.కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూర్యాపేటలో ఎండిన పంట పొలాల పరిశీలన నిమిత్తం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆమనగల్లో ప్రారంభమై రావులపెంట ,మొల్కపట్నం, శెట్టి పాలెం, మిర్యాలగూడ పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి ,వెంకటాద్రిపాలెం, శ్రీనివాస్ నగర్, తుంగపాడు గుండా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వెళ్తున్నందున ఆమనగల్ , శెట్టిపాలెం వద్ద మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తో కలిసి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు వారి వెంట స్థానిక నాయకులు, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..