Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ నియోజక వర్గ BRS పార్టీ కార్యాలయాన్ని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్య. నల్లమోతు భాస్కర్ రావు  నియోజక వర్గ BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంబించారు*. ముందు పూజారి వారికి స్వాగతం పలికి ప్రధమ ద్వారం వద్ద పూజలు చేయించారు. ఇట్టి కార్యక్రమానికి నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గ BRS పార్టీ అభ్యర్ధి కంచర్ల కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే. నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలేవ్వరు అధైర్య పడవద్దని అందరి కష్ట సుఖాల్లో భాగస్వాముడై ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చిన BRS పార్టీ, నేను అండగా ఉంటానని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన, దాడుల పాలన నేడు తెలంగాణ రాష్ట్రములో నడుస్తుందని ప్రజలు ఇటువంటి చర్యలను హర్షించరని తెలిపారు. నేటి నుంచి మిర్యాలగూడ నియోజక వర్గ ప్రజలకు పార్టీ కార్యాలయానికి నేరుగా రావొచ్చని తెలిపారు. కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ తిరుణగారు భార్గవ్, DCMS ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, నల్లగొండ జిల్లా మాజీ రాశితు బంధు అధ్యక్షులు చింతారెడ్డి శ్రీనివాస రెడ్డి, ZP కొ ఆప్షన్ మెంబర్ మోషీన్ అలీ, మిర్యాలగూడ నియోజక వర్గ యువనాయకులు నల్లమోతు సిద్ధార్ధ, మాజీ AMC ఛైర్మన్ లు ధనవత్ చిట్టిబాబు నాయక్, బైర౦ సంపత్, జిల్లా మాజీ రైతు సంఘం అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, AMC మాజీ వైస్ ఛైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, BRS పార్టీ సీనియర్ నాయకులు అన్నాభిమోజు నాగార్జున చారి,నల్లగొండ మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైది రెడ్డి, MPP లు బాలాజీ నాయక్, ZPTC లు అంగోతు లలిత హాతీరాం నాయక్, కుర్ర సేవ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, BRS పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, నాయకులు చౌగాని బిక్షం గౌడ్, పాశం నరసింహ రెడ్డి,ఎలాకాని రమణ, బారెడ్డి అశోక్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పెండ్యామ్ పద్మ, కార్యదర్శి కోదాటి రమా, పేరుమాళ్ళ రాఖీ, నాగలక్ష్మి, సైదులు రెడ్డి, అమరావతి సైదులు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్ లు, నవీన్ రెడ్డి, శ్యామ్, రాజగోపాల్ రావు, సోము సైది రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, మన్నెం లింగా రెడ్డి, సుధాకర్ రెడ్డి, పాచ్చు నాయక్, కుర్ర శ్రీను, సైదా నాయక్, సచిన్ నాయక్, ప్రకాష్ నాయక్, వెంకన్న, సురేష్, ఏల్గుబెల్లి నాగరాజు, శహనాజ్ బేగం, షోయబ్, లచ్చు నాయక్, పల్లా బిక్షం, ఇస్లావాత్ బాలు నాయక్, సుబ్బా రావు, పద్మయ్య, దొంతిరెడ్డి వెంకట రెడ్డి, భూక్యా మంజ నాయక్, మిరియాల మధుసూదన్, మాతంగి రవి, భవనగిరి దేవేందర్,జానకి రెడ్డి,బాల సత్యనారాయణ,కాంచారకుంట్ల దయాకర్ రెడ్డి, KDP, కొందారపు బ్రదర్స్, అశోక్, దసృ,MPTC కొర్ర కాంతి కృష్ణా కాంత్, కునాల గోపాల కృష్ణ,నాగులు, బంటు రమేష్, దేంద నరసింహ, DVP సుబ్బా రావు ,లావుడి చావులి, బానావత్ లలిత,బాలు,వీర, ఆంజనేయులు,గోవిందు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.