Ultimate magazine theme for WordPress.

ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన ట్రాఫిక్ పోలీసులు

left home Post top

ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ ఎట్టకేలకు మిర్యాలగూడ ట్రాఫిక్ లో స్పందన కనిపించింది ఈరోజు రాజీవ్ చౌక్ నుంచి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ ను నియంత్రించి రోడ్లకి ఇరువైపులా ఉన్న చిన్న వ్యాపారస్తుల్ని వాహనదారుల్ని నియంత్రించి ట్రాఫిక్కుకు ఉన్నటువంటి అంతరాయాన్ని తొలగించి వాహనదారులకు సౌకర్యంగా చేయడం జరిగిందని ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ మరియు పోలీసులు తెలిపారు

post bottom

Leave A Reply

Your email address will not be published.