Ultimate magazine theme for WordPress.

క్రేజీ వాల్ అరెస్టు

Post top

ప్రజాలహరి న్యూఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీ వాల్ ను రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో ఆరోపణల నేపద్యంలో టీ అరెస్టు జరిగింది ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతారని పార్టీ నాయకులు చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.