ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
స్థానిక శాంతినగర్ లో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అప్పుల బాధ పడలేక నిన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు తనను విడిచి భార్య మూడు సంవత్సరాల నుండి కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు నిన్న చనిపోయారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు