ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
ఈరోజు మిర్యాలగూడ పరిసర ప్రాంతమైన గూడూరులో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా జరిగిన తోపులాటలో ఒక మహిళకు సంబంధించిన బంగారు పుస్తెలతాడు చోరీకి గురైంది చోరీకి గురైన బంగారం మూడు తులాలు గాతెలుస్తుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది