Ultimate magazine theme for WordPress.

కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన ప్రవీణ్ కుమార్

Post top
home side top

హైదరాబాద్ ప్రజాలహరి.    బిఆర్ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్, *తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్  ప్రవీణ్ కుమార్‌**

 

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున బీఎస్పీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.