
మిర్యాలగూడ ప్రజాలహరి. మిర్యాలగూడ పట్టణం NTR మున్సిపల్ కాంప్లెక్స్ నందు తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు& MLC కల్వకుంట్ల కవిత గారిని ED అక్రమంగా అరెస్టు చేయటం జరిగింది. BRS పార్టీ అధినేత & తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.KCR గారు మరియు BRS PARTY వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.కేటీఆర్ గారి పిలుపు మేరకు ..
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణం సాగర్ రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి BRS పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. *MLC కల్వకుంట్ల కవిత గారి అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం అని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూన్నం అని నినాదాలతో హోరెత్తించారు*. మాజీ శాసనసభ్యులు.నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ *ఎమ్మెల్సీ కవితక్క గారి ని ED అక్రమ అరెస్టు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను అను తెలిపారు. *ఈ డి, సి బి ఐ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ కుటుంబాన్ని భయపెట్టలేవు* అని
అదేవిధముగా *ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ, అరెస్టులకు, వేధింపులను తట్టుకో నిలబడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేవు అని ఎమ్మెల్సీ కవితక్కకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటాం అని తెలిపారు..
*ఈ కార్యక్రమానికి DCMS చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, ZP కో ఆప్షన్ మెంబర్ మోసిన్ అలీ, జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు చింతరెడ్డీ శ్రీనివాస రెడ్డి, AMC మాజీ ఛైర్మన్ భైరO సంపత్ , మాజీ వైస్ చైర్మన్ కుందూరు వీర కోటి రెడ్డి, ఎంపీపీ లు ధనావత్ బాలాజీ నాయక్,ZPTC అంగోతు లలిత హతిరం నాయక్,అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య, మాజీ MPP పెలపొలు తిరుపతమ్మ, మహిళ విభాగం అధ్యక్షురాలు పెండ్యాల పద్మ , కార్యదర్శి కొడాటి రమా, పెరుమాళ్ రాఖీ, తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ MPTC లు, కౌన్సిలర్ల, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.