ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణ ట్రాఫిక్ గురించి ఎన్నిసార్లు పత్రికా ముఖంగా విన్నవించిన పోలీసులకు గాని ట్రాఫిక్ పోలీసులకు గాని మిగతా అధికారులకు గాని పట్టడం లేదు స్థానిక మీడియాలో కూడా ఎమ్మార్వో ఆఫీస్ కు ఎదురుగా రోడ్డును ఆక్రమించుకున్న పండ్ల వ్యాపారి ట్రాఫిక్ జామ్ తో ద్విచక్ర వాహనదారులు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఇదే దారిలో అన్ని రకాలైన పోలీసు వాహనాలు తిరుగుతున్న కనీసం రోడ్డు నుంచి సవరించే ప్రయత్నం అయినా జరగటం లేదు ఈ మార్పు ఇంకా ఎంత కాలానికి వస్తుందోనని ప్రజలు వాహనదారులు వాపోతున్నారు