Ultimate magazine theme for WordPress.

చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్య

Post top

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

వేములపల్లి (ప్రజాలహరి) వేములపల్లి మండల కేంద్రంలో మహబూబ్నగర్ జిల్లా వాసి అయిన కూర రమేష్(22) అను అతను మంగళవారం చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు . మహబూబ్నగర్ జిల్లా నుంచి గొర్రెలు మేపుకొని జీవనం సాగించడం కోసం నల్గొండ వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. అతని సమీప బంధువైన శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.