తెలంగాణలో నాలుగు పార్లమెంటరీకాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటించిన అధిష్టానం..
ప్రజాలహరి హైదరాబాద్..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్న వేళ నాలుగు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది .నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, మహబు భాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షట్ కార్ ప్రకటించింది