ప్రధానమంత్రి కి బేగంపేటలో వీడ్కోలు Politics By prajalahari On Mar 5, 2024 88 0 ప్రజాలహరి హైదరాబాద్ ….. రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగించుకుని ఒడిస్సా కు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ కి బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ సౌందర్య రాజన్ Related Continue Reading 0 88 Share