
రాష్ట్రాల అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి చెందుతుంది …..భారత ప్రధాని మోడీ… హైదరాబాద్ ప్రజాలహరి…. తెలంగాణలో 7వేల కోట్ల రూపాయలతో అబద్ధ పనులకు ఈరోజు ప్రధానమంత్రి ప్రారంభోత్సవ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నా నమస్కారం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు సంగారెడ్డి జిల్లా లో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ సౌందర్యరాజన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ , ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలుపుతున్నారు సివిల్ ఏషియన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు