
ఉజ్జయిని అమ్మవారి దర్శించుకున్న భారత ప్రధాని మోడీ …
.ప్రజాలహరి హైదరాబాద్
భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు దేవాదాయ శాఖ అధికారులు పురోహితులు, మంత్రి కొండా సురేఖ గవర్నర్ సౌందర్య రాజన్ ఘన స్వాగతం పలికారు .ముందుగా ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.