Ultimate magazine theme for WordPress.

5200 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Post top

5200 మందికి నియామక పత్రాలు అందజేసిన రేవంత్ రెడ్డి… ప్రజల హరి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో వివిధ శాఖల ద్వారా కొత్తగా నియామకమైన 5200 మందికి నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలలు అవదులో 30 వేల మందికి నియమకాల పత్రాలు అందజేసినట్టు పేర్కొన్న తామిచ్చిన వాగ్దానాల్లో అన్ని అమలు చేస్తున్నామని చెప్పారు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా విడుదల చేశామనీచెప్పారు ఇంకా భవిష్యత్తులో పలు ఉద్యోగ నియామకాలు చేపడతామని నిరుద్యోగులకు అండగా ఉంటామని పేర్కొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.