లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
కరీంనగర్ – బి వినోద్ కుమార్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
ఖమ్మం – నామ నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ – మాలోత్ కవిత
గత రెండురోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించి, సమష్టినిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన పై నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.