వేములపల్లి ప్రజాలహరి..
ఈరోజు మాడుగులపల్లి మండలం ఇసుక బావిగూడెం మరియు తోపుచెర్ల గ్రామ శివారులో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ గంగా దేవమ్మ తల్లి జాతర ఉమ్మడి గ్రామాల యాదవ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఈ జాతరకు *బిఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు*.. వారి వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, నిమ్మల నవీన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, ఎంపీటీసీ కనకా రెడ్డి, అంజిరెడ్డి, సీతారాంరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి ,వల్లపు వీరన్న, ఐపీఎస్ వెంకన్న, సతీష్, శ్రీను, చంటి, సురేష్, యాదయ్య, అమృతారెడ్డి, సోములు, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..