మిర్యాలగూడ ప్రజాలహరి
*నిండు జీవితానికి రెండు చుక్కలు. పల్స్ పోలియో చుక్కలు వేయించండి. అంగవైకల్యం రాకుండా రక్షించండి మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు.భార్గవ్
*స్థానిక 45వ వార్డ్* *ముత్యాలమ్మ గుడి వద్ద గల పోలియో సెంటర్ లో ప్రారంభచిన మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరు*.
*ఈ కార్యక్రమం లో D DHMO కేసా రవి గారు,బంగారు గడ్డ UPHC DR సుచేరిత గారు, కోంక శ్రీనివాస్ కోంక వెంకన్న లింగంపల్లి మట్టయ్య ఆశా వర్కర్ నాగలక్మీ కోల మహేష్ పాల్గొన్నారు*