అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టివేత
వేములపల్లి (ప్రజాలహరి) మండలంలోని పాలేరు భాగం నుంచి బొమ్మకల్ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం వేములపల్లి ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అట్టి ట్రాక్టర్ల వివరాలు చింతకుంట్ల వెంకటరెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి గ్రామం బొమ్మకల్లు ట్రాక్టర్ నెంబర్ TS05FF6799,6800, గార్లపాటి ఉపేందర్ రెడ్డి తండ్రి జానకి రెడ్డి గ్రామం బొమ్మకల్లు ట్రాక్టర్ నెంబర్TS05FY2230,2225. నామిరెడ్డి వెంకటరెడ్డి తండ్రి నారాయణరెడ్డి గ్రామం బొమ్మకల్లు ట్రాక్టర్ నెంబర్TS05UA,3718,3717. గడ్డం మారయ్య తండ్రి గంగయ్య గ్రామం బొమ్మకల్లు ట్రాక్టర్ నెంబర్TS05UE8489,T/R కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయడం జరిగింది