Ultimate magazine theme for WordPress.

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి

Post top

*విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

 

*11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం*

*11 వేల 62 పోస్ట్ లతో రేపు dsc నోటిఫికేషన్*

 

*స్కూల్ అసిస్టెంట్ 2 వేల 629*

 

*లాంగ్వేజ్ పండిట్ 727*

 

*P.E.T 182*

 

*ఎస్జీటీ 6 వేల 508*

 

*స్కూల్ అసిస్టెంట్ (Special Educatiors)*

*220*

 

*ఎస్జీటీ (Special Education) 796*

 

*Total 11062*

 

*ఆన్లైన్ మోడ్ లో డీఎస్సీ*

post bottom

Leave A Reply

Your email address will not be published.