Ultimate magazine theme for WordPress.

సీఎం పదవి పై నమ్మకం లేకనే నేనే సీఎం నేనే సీఎం అంటున్నారు కేటీఆర్

Post top
home side top

*రేవంత్ సవాల్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్…*

ప్రజాలహరి హైదరాబాద్

*రేవంత్ కు ప్రతిసవాల్ విసిరిన కేటీఆర్ గారు*

 

గెలిచిన ప్రతిసారి మగవాడిని…. ఒడితే కాదు అంటావా…

 

కొడంగల్ లో ఒడిపోయినప్పుడు మగాడివి కాదా..

 

మగాడివి అయితే…

 

రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయు…

అడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయ్యి

 

ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా… ఇదే మాటాలు

 

రేవంత్ కు ఇన్ ప్రీయారిటీ కాంప్లెక్స్ ఉంది

 

కొండగల్, జి.హెచ్.ఎం.సీ సమయంలో పోటీ చేసి… సవాల్ విసరి పారిపోయిండు

 

అయన మాటకు విలువ ఏంఉంది

 

రేవంత్ గారు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయండి… మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం

 

అదే అయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలి…

 

నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా

 

దమ్ముంటే రేవంత్ సీఎం పదవికి రాజీనామా పోటీకి రావాలి

 

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహాజం

 

మరి నాది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియంకా లది ఏం కోటా

 

రేవంత్ ది పేమేంట్ కోటా… మాణిక్కం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా

 

పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్… ఢిల్లీకి పేమేంట్ చేయాలి…

 

బిల్డర్లను బెదిరించాలి… వ్యాపారులను బెదిరించాలి… ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి…

 

అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపినారు… ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి

 

త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు

 

అయన నేనే సీఎం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు… అయనకు ఆయననే సీఎం అన్న నమ్మకం లేదా?

post bottom

Leave A Reply

Your email address will not be published.