సూర్యాపేట శివారు మోతే అండర్పాస్ వద్ద రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి Crime By prajalahari On Feb 28, 2024 183 0 *ఘోర రోడ్డు ప్రమాదం..* -కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. -ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు -సూర్యాపేట శివారు మోతె అండర్ పాస్ వద్ద ఘటన – మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. – హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం. Related Continue Reading 0 183 Share