సింగరేణి కార్మికులకు కోటి రూపాయలు జీవిత బీమా ఇన్సూరెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…… …. ప్రజాలహరి హైదరాబాద్..
సింగరేణి కార్మిక కార్మికులకు కోటి రూపాయలు జీవిత బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్ల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సింగరేణిలో ఉద్యోగాల భర్తీ త్వరలో ప్రకటన చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈరోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ను బాగు చేయడమే పని అయిందని చెప్పారు మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టును ఎలా సరి చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పారు. 7 లక్షల కోట్లు అప్పోయిందని 70000 కోట్ల వడ్డి కడుతున్నానీ అన్నారు. తెలంగాణకు దేశానికి ప్రయోజనం జరిగె పనులు చేయని మోడీని మల్ల ఎందుకు గెలిపించాలన్నారు. మంగళవారం 500 కు గ్యాస్ సిలిండర్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీములను రేపు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.