తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డి నియామకం… ప్రజాలహరి జనరల్ డెస్క్….
తెలంగాణ రాష్ట్ర మీడియాఅకాడమీ చైర్మన్గా కే శ్రీనివాస్ రెడ్డి నియామకమయ్యారు ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హనుమంతరావు ప్రకటన విడుదల చేశారు. ఆయన నియమకంపై సీనియర్ జర్నలిస్టులు హార్షం వ్యక్తం చేశారు. వీరు రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు