రోడ్డు ప్రమాదంలో మృతి చెందినఎమ్మెల్యే లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ Politics By prajalahari On Feb 25, 2024 164 0 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Related Continue Reading 0 164 Share