మిర్యాలగూడ ,ప్రజాలహరి
….
దామరచర్ల మండలం వాడపల్లి క్రిష్ణా నది తీరంలో గల *శ్రీ మీనాక్షీ అగస్థేశ్వర స్వామి* వారి ఆలయం దర్శించుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మహాశివరాత్రి వేడుకలకు విచ్చేయు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై ఆలయ కమిటీ వారికి మరియు గ్రామ నాయకులకు తెలియజేయడం జరిగింది… మహాశివరాత్రి వేడుకలకు విచ్చేయు భక్తులకు పార్కింగ్ మరియు స్నానాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.