Ultimate magazine theme for WordPress.

పార్టీలకతీతంగా యాదాద్రి ప్లాంటు నిర్మాణానికి సహకరించాలి బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ , ప్రజాలహరి…. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం *యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం* నందు నిర్వహించిన *పర్యావరణ అభిప్రాయ సేకరణ* కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం దేవాలయం లాంటిది .. కావున పార్టీలకు అతీతంగా వైటీపీఎస్ నిర్మాణానికి అందరూ సహకరించాలి అని అన్నారు.. అలాగే పవర్ ప్లాంట్ లో 70% ఉద్యోగ అవకాశాలు స్థానికులకే కల్పించాలి. భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారంతో పాటు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అని అధికారులను కోరారు.. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.