Ultimate magazine theme for WordPress.

సంకల్ప యాత్రను ప్రారంభించిన కిషన్ రెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ , ప్రజాలహరి,,, ముక్తల్ నియోజకవర్గం కృష్ణ నది వద్ద ప్రారంభమైన బిజెపి కృష్ణమ్మ విజయసంకల్ప యాత్ర సూచికంగా శంఖారావం పూరించిన ప్రారంభించిన *కేంద్రం మంత్రివర్యులు మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగపురం కిషన్ రెడ్డి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి D.K. అరుణ* , *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.