ప్రజాలహరి హైదరాబాద్…… శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి సోమవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మంగళ శాసనాలు తెలిపారు వారి నివాసంలో కలిసి సమతా కుంభ్-2024 శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ముఖ్యమంత్ర ఆహ్వానం పలికారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.