కుటుంబ కలహాలతో మహిళ మృతి
వేములపల్లి (ప్రజాలహరి) మండలంలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో కుటుంబ కలహాలతో జూలకంటి హేమలత( 30) అను ఆమె సోమవారం ఇంట్లో ఉరి పెట్టుకొని మృతి చెందినది ఆమెకు ఇద్దరు బాబులు ఉన్నారు. ఆమెను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ తరలించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు .