డి పి ఆర్ ఓ, ఏడి వెంకటేశ్వర్లు లను మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ నాయకులు
తెలంగాణ స్మాల్ మీడియం డైలీ& పిరియడికల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో
…………. మిర్యాలగూడ ప్రజాలహరి
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డి పి ఆర్ ఓ, ఏడి వెంకటేశ్వర్లు ను సోమవారము
తెలంగాణ స్మాల్ మీడియం
డైలీ& పిరియడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
జర్నలిస్ట్ నాయకులు కలిశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవదినం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి .మక్సుద్,
జిల్లా ఉపాధ్యక్షులు పుట్ల నాగేశ్వరరావు, పేర్ల వెంకటయ్య , వనమాల రాజు తదితరులు పాల్గొన్నారు.