*సాగర్ ప్రాజెక్ట్ ఎస్సీ కార్యాలయం ముందు జరుగు ధర్నాని జయప్రదం చేయండి*
వేములపల్లి ప్రజాలహరి
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు SE ఆఫీస్ ముందు ధర్నా జయప్రదం చేయాలని రైతు సంఘం మండల కార్యదర్శి పాల్వాయి రామ్ రెడ్డి అన్నారు ఈరోజు సాగర్ ఎడమ కాలువ విడుదల ఒక ఖమ్మం జిల్లా కానీ అక్కడ ఉన్న మంత్రులు ఆ జిల్లాలో ఉన్న పాలేరు రిజర్వాయర్ కోసం తాగు నీరు కోసం అని విడుదల చేశారు తప్ప ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు గాని కుంటలు గాని నింపుదామని అయితే ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉన్నది పక్కన ఖమ్మం జిల్లాకి నీరు విడుదల చేస్తుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్న రైతాంగాన్ని పట్టించుకోని పరిస్థితి ఉన్నది మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం సాగర్ ఎడమ కాలువ కింద రైతులు బోర్లతోటి పొలాలు నాట్లు వేసుకోవడం జరిగింది అట్టి పొలాలు ఇప్పుడు పొట్ట దశలో ఉన్నాయి భూగర్భ జలాలు తగ్గిపోవడం వలన బోర్లు పోసే పరిస్థితి లేదు కాబట్టి వేములపల్లి మండల పరిధిలోని ఎడమ కాలువ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు నింపి రైతుల పంట పొలాలను కాపాడాలని కోరినారు. ఇదే సందర్భంలో నాగార్జునసాగర్ ఎడమకాల పరిధిలో ఉన్న రైతాంగానికి ఇవ్వకపోతే ఫిబ్రవరి రెండో తారీఖున నాగార్జునసాగర్ SE ఆఫీస్ ముట్టడి చేయడానికి మండల పరిధిలోని స్వచ్ఛందంగా రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సిఐటియు జిల్లా నాయకులు రండి శ్రీనివాస్ CITU మండల కన్వీనర్ కోడిరెక్క వెంకన్న SFI మండల కార్యదర్శి పుట్ట సంపత్ తదితరులు పాల్గొన్నారు.