ఈ రోజు రావులపెంట గ్రామ శివారులోని మూసి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుబడి చేసి కేసులు పెట్టినాము……1.జంగిలి యల్లయ్య తండ్రి పెంటయ్య, వయసు: 45 సం.రాలు, కులం: యాదవ్, వృత్తి: ట్రాక్టర్ డ్రైవరు.TS05UE1158, ట్రాలీ నెంబర్.TS05UC2931, R/o రావులపెంట గ్రామం, వేములపల్లి మండలం మరియు 2.పసుల రమేశ్ తండ్రి తండ్రి రామయ్య, వయసు: 34 సం.రాలు, కులం: ముదిరాజ్, వృత్తి: ట్రాక్టర్ డ్రైవరు.TS05UB7158, ట్రాలీ నెంబర్. TS05UB7159, R/o రావులపెంట గ్రామం, వేములపల్లి మండలం
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.