ఆదివారం రాత్రి మిర్యాలగూడ అద్దంకి, నార్కట్ పల్లి బైపాస్ నందు రోడ్డు ప్రమాదంలో మృతచెందిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన 5 గురి మృతదేహాలకు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. అలాగే మధ్యాహ్నం 1 గంటలకు రోడ్డు & భవన నిర్మాణ శాఖ మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి .. మిర్యాలగూడలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు మిర్యాలగూడ వస్తున్నారని అన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.