Ultimate magazine theme for WordPress.

గంగాధర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు

Post top

*స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు,స్వర్గీయ .తిరునగరు గంగాధర్  4వ వర్ధంతి నుపురస్కరించుకొని ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద గల వారి విగ్రహానికి తనయులు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి లు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన మిర్యాలగూడ మాజీ శాసనస సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య , జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ ఆలీ, దీరావత్ స్కై లాబ్ నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మక్దూం పాషా, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…*

post bottom

Leave A Reply

Your email address will not be published.