మిర్యాలగూడ ప్రజాలహరి.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయులు తిరునగర్ గంగాధర్ 4వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ .. కాంగ్రెస్ నాయకులు .. స్కైలాబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.