Ultimate magazine theme for WordPress.

కలిసికట్టుగా అభివృద్ధి వైపు నడుద్దాం గవర్నర్ సౌందర్య రాజన్ తమిళ్సై

left home Post top

ప్రజాలహరి హైదరాబాద్… తెలంగాణలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ తమిళ సై అన్నారు శుక్రవారం పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఎగరవేశారు గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తుందని ఇప్పటికి రెండు పథకాల అమలు చేసిందని మరికొన్ని పథకాలు అమలు చేస్తుందని త్వరలో పేర్కొన్నారు నియంతృత్వం  రాజరిక వ్యవస్థకు కాలం చెల్లిందని చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.