
*ప్రజాలహరిమిర్యాలగూడ …….
పట్టణంలోని వైదేహి టౌన్‌షిప్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అద్వర్యంలో జరిగిన పతాకవిష్కరణలో పాల్గొన్నారు, కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి , రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, DCCB డైరెక్టర్ బంటు శ్రీనివాస్, మార్కెట్ ఛైర్మన్ బైరం బుచ్చయ్య, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, ఖాజామొహినుద్దిన్, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, పట్టణ మహిళా అద్యక్షురాలు పెండ్యాల పద్మ, నామిరెడ్డి యాదగిరి రెడ్డి, కౌన్సిలర్ ఇలియాస్, మలగం రమేష్, బి.ఆర్.ఎస్ నాయకులు పునాటి లక్ష్మీనారాయణ, పశ్య శ్రీనివాస్ రెడ్డి, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, కర్నే గోవింద్ రెడ్డి, బల్లెం అయోధ్య, తలకోల శ్రీధర్ రెడ్డి, మన్నెం లింగారెడ్డి, భీమ్ల నాయక్, గొంగిడి సైదిరెడ్డి, వజ్రం, మాజీ కౌన్సిలర్ మాజీద్, జానీ, మార్కెట్ డైరెక్టర్ కట్టా మల్లేష్ గౌడ్, చలికంటి యాదగిరి, శ్రీరాములు గౌడ్, బారెడ్డి అశోక్ రెడ్డి, ముజ్జ రామకృష్ణ, కరీం, ఎం.డి షోయబ్, ఫహిముద్దీన్, హబీబ్, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, బాబయ్య, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఖాజా, ఖలీల్, మారం శ్రీనివాస్, లాల్, ఎలుగుబెల్లి నాగరాజు, కొండల్, వాజీద్ తదితరులు పాల్గొన్నారు..*