హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ దాడులు 500 కోట్ల విలువ చేసే పత్రాలు బంగారము డబ్బు స్వాధీనం కొనసాగుతున్న దాడులు
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ దాడులు వందల కోట్ల కీలక పత్రాలు బంగారం స్వాధీనం కొనసాగుతున్న దాడులు.
ప్రజాలహరి, హైదరాబాద్….. హైదరాబాదులోని హెచ్ఎండిఏ ప్లానింగ్ సెక్షన్లో డైరెక్టర్గా పనిచేసిన మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు సుమారు 500 కోట్ల రూపాయల విలువచేసే పత్రాలు ,బంగారం, డబ్బు లభించినట్లు తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా రేపు వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. శివ బాలకృష్ణ బంధువులు ఇండ్లలో స్నేహితులు ఇండ్లలో కూడా కొనసాగుతున్నాయి వారి కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారులతో ఆటలాడుతున్నారు తనిఖీలకు సహకరించట్లేదు.