బంజారా ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్ డైరీలను మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్కల చేతులమీదుగా ఆవిష్కరణ
మిర్యాలగూడ ప్రజాలహరి. బంజారా ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర నూతన సంవత్సర 2024 క్యాలెండర్, డైరీ ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్కలు ఆవిష్కరించారు, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్,de Nageshwar Rao,nanikya, రవి నాయక్,మాతృ నాయక్,సునీల్ తదితరుల పాల్గొన్నారు.