Ultimate magazine theme for WordPress.

జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి *నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి* సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ మరియు AIFB కార్యాలయం నందు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర ఎంతో మంది యువతకు స్ఫూర్తి అన్నారు .. నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను అనే నినాదంతో ఎంతో ఉంది యువతను స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన మహానేత మన నేతాజీ అని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.