నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గం లో తమ వంతుగా దేశం అభివృద్ధికి అందరూ పాటుపడాలి: దళిత రత్న కొత్తపల్లిసైదులు
మిర్యాలగూడ ప్రజాలహరి
స్వాతంత్య్ర సమరయోధుడు గా అజాద్ హింద్ ఫౌజ్ నిర్మించి భారత స్వాతంత్రం కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు అర్పించి పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా పూలమాలలతో అలంకరించి సామాజిక కార్యకర్త ,దళితరత్న కొత్తపల్లి సైదులు ఘన నివాళులు సమర్పించి ఆయన అడుగుజాడల్లో దేశ ఖ్యాతిని పెంచే విధంగా మనమందరం నడుచుకోవాలని తెలపడం జరిగింది …..