Ultimate magazine theme for WordPress.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరణించి కుటుంబనికి ఆర్థిక సాయం

Post top

Vemanapalle  prajala Hari. ఈరోజు మొల్కపట్నం గ్రామంలో మరణించినటువంటి బొల్లెపల్లి చిన్న మల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, వేములపల్లి మండల నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు మొల్కపట్నం పదో వార్డ్ నెంబర్ పేరెల్లి నగేష్ గారు వారి నాన్నగారి అయినటువంటి వెంకటయ్య ఫౌండేషన్ నుంచి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రెమడాల కర్ణాకర్ వార్డు నెంబర్లు రాచూరి వెంకన్న, కొమ్మనబోయిన ఆంజనేయులు మంగమ్మ మరియు బొమ్మగాని లింగయ్య, పందుల పెద్ద సైదులు, కొలిపాక సోమయ్య, వడ్డగాన్నీ సూరయ్య, జేరిపోతుల సైదులు, బొమ్మగాని చంద్రయ్య, బైరి చంద్రయ్య , బొమ్మగాని వెంకటరమణ ,ఉగ్గు నరసయ్య, ఈట మిన్నయ్య పాలకూరి మహేష్, కొమ్మనబోయిన ఆంజనేయులు, మామిడి అర్జున్, కొల్లిపాక లింగయ్య, రాచూరి జానకి రాములు తదితరులు పాల్గొనడం జరిగింది

post bottom

Leave A Reply

Your email address will not be published.